వైసీపీకి 108 గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు: ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
రుయా ఆసుపత్రిలో అంబులెన్స్‌ల తనిఖీ.. కూటమి ప్రభుత్వంలోనే వైద్య రంగ ప్రక్షాళన! క్షేత్రస్థాయిలో అంబులెన్స్‌ల కండిషన్ పరిశీలన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన ఉమ్మడి చిత్తూరు...
