November 29, 2026

Saran Kumar Thalapula

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.

ఖాకీ ముసుగులో ‘కోవర్ట్’ ఆపరేషన్: ఎర్రచందనం స్మగ్లర్ల ఇన్‌ఫార్మర్ అరెస్ట్!

శాఖ రహస్యాలను స్మగ్లర్లకు అమ్ముకున్న హెడ్ కానిస్టేబుల్.. అడ్డంగా బుక్కైన ‘సత్తిరాజు’పై ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం. సొంత గూటికే కన్నం.. స్మగ్లర్లతో హెడ్ కానిస్టేబుల్ సలాం...

తిరుమల క్యూలైన్‌లో కిలేడీ దందా: మత్తు ఇచ్చి తాళిబొట్టు చోరీ చేసిన మహిళ అరెస్ట్!

సర్వదర్శనం క్యూలైనే లక్ష్యం.. వృద్ధురాలిని మభ్యపెట్టి మత్తు మాత్ర ఇచ్చి 60 గ్రాముల బంగారు చైన్‌తో పరారైన నిందితురాలు ఏడుకొండల వాడి చెంతనే పోలీసులకు చిక్కింది. పరిచయం...

జనవరి 17 నుండి తిరుమలలో శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలు

దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో వేడుకలు.. జనవరి 12న ‘శ్రీ వేంకటేశ నవరత్నమాల’ గోష్ఠిగానం. ఆరాధన మహోత్సవాల షెడ్యూల్ (జనవరి 17 - 19): కర్ణాటక సంగీత...

అంబేద్కర్ చౌక్ వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన విమర్శలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ముఖ్యంగా అంబేద్కర్ చౌక్/సెంటర్...

మానవ అక్రమ రవాణా నిర్మూలన అందరి బాధ్యత: మహిళా శిశు సంక్షేమ శాఖ ఏడీ శైలజ

తిరుపతి కలెక్టరేట్‌లో 9 జిల్లాల అధికారులకు ప్రాంతీయ స్థాయి శిక్షణ.. సైబర్ ట్రాఫికింగ్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచన. ప్రాంతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం మహిళా మరియు శిశు...

యూపీలో ఎన్నికల సంఘం చర్యలపై నాకు నమ్మకం లేదు: అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై అఖిలేష్ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజ్ వాదీ...

తిరుపతిలో ‘సిటీ మార్ట్’ ప్రారంభం: ప్రారంభించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

అతి తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు.. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన తుడా మాజీ చైర్మన్. నాణ్యమైన సేవలే లక్ష్యం తిరుపతి నగరవాసులతో పాటు శివారు గ్రామాల ప్రజలకు...

చంద్రగిరిలో సంక్రాంతి సంబరాలు

 బ్లూమింగ్ బడ్స్ పాఠశాలలో ఎమ్మెల్యే పులివర్తి నాని సందడి! విద్యార్థుల జీవితాల్లో భోగి మంటలు సరికొత్త వెలుగులు నింపాలి - ఎమ్మెల్యే ఆకాంక్ష ముందస్తు పండుగ కోలాహలం...

బీవీ పాలెం వద్ద ‘ఫ్లెమింగో’ కోలాహలం: పులికాట్ సరస్సులో పర్యాటకుల బోటు షికారు!

పిల్లలతో సరదాగా ముచ్చటించిన జిల్లా కలెక్టర్.. పర్యాటకుల కోసం ఉచిత బస్సు సౌకర్యం. ఉత్సాహంగా ప్రారంభమైన పక్షుల పండుగ తిరుపతి జిల్లా తడ మండలం బీవీ పాలెం...

మృత్యువుకు ముసుగులా పొగమంచు: సంక్రాంతి ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు!

పండుగ వేళ రోడ్లపై పొంచి ఉన్న ప్రమాదం.. దట్టమైన మంచులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసుల హెచ్చరిక. మంచు తెరల వెనుక పొంచి ఉన్న...