కోదండ రాముని పేటోత్సవంలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి
తిరుపతి రూరల్ మండలం కూపూచంద్ర పేట గ్రామంలో నిర్వహించిన శ్రీ కోదండ రాముని పేటోత్సవంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి హాజరయ్యారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆయన ఆలయం వద్దకు వెళ్లగానే స్థానిక పార్టీ నాయకుడు తులసీ రామిరెడ్డి సాదరంగా ఆహ్వానించి దైవ దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వద్ధ ఆయన చేత భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేయించారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
#HarshithReddy #TirupatiRural #KodandaRamudu #YSRCP #Petotsavam #DevotionalNews #AndhraPradeshPolitics

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
