April 27, 2026

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ: 12 గంటల్లో శ్రీవారి దర్శనం

Tirumala Update Apri 6th

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. నిన్నటి గణాంకాల ప్రకారం 79,878 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 33,037 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల ద్వారా స్వామివారికి హుండీ కానుకల రూపంలో 3.94 కోట్లు ఆదాయం లభించింది. ప్రస్తుతం 30 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం దాదాపు 12 గంటల సమయం పడుతోంది.


Tirumala Rush: High Pilgrim Inflow and Darshan Timelines

The sacred hill shrine of Tirumala is witnessing a heavy influx of devotees. On the previous day, a total of 79,878 pilgrims had Srivari Darshan, and 33,037 devotees fulfilled their vows by offering tonsures. The Srivari Hundi collection stood at 3.94 Crores. As of today, 30 waiting compartments are full, and the estimated time for Sarvadarshanam (without SSD tokens) is approximately 12 hours based on the current crowd.

#Pilgrim_inflow #Tirumala #TTD #SrivariDarshan #Tirupati #SrivariHundi #TempleNews #Sarvadarshanam #TirumalaUpdates #Spiritua

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *